#as-for-the-congress-office-if-asked-they-would-show
Telangana  భద్రాచలం 

కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకునే వాళ్లు : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకునే వాళ్లు : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తాను ఆ స్థలం పట్టా దారు దగ్గర నుంచి కొనుగోలు చేశాం. ఎవరి స్థలం ఇంకెవరో దానం చేసానని చెబితే ఎలా కుదురుతుంది. 2010 లో రూ. 2 లక్షలకు స్తలం కొనుగోలు చేశాం. 2023 లో చందా హరిక్రిష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆ నాడు చందా హరిక్రిష్ణ ఎక్కడున్నాడు. ప్రజలకు తెలియదా... చేతగాకే...
Read More...