#batukamma-celebrations-at-indira-priyadarshani-college-minister-sitakka
Telangana  హైదరాబాద్ 

ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో బతుకమ్మ వేడుకలు – మంత్రి సీతక్క

ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో బతుకమ్మ వేడుకలు – మంత్రి సీతక్క హైదరాబాద్, సెప్టెంబర్ 20: నాంపల్లి ఇంటర్ బోర్డు పక్కన ఉన్న ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క మరియు మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభా రాణి హాజరయ్యారు.    విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క...
Read More...