#deepika-padukone-out-from-kalki-2-shock-to-fans
Cinema  Telangana  హైదరాబాద్ 

‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె ఔట్ – అభిమానులకు షాక్!

‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె ఔట్ – అభిమానులకు షాక్! ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ గత ఏడాది విడుదలై దేశీయంగా, అంతర్జాతీయంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. భారతీయ సినిమాకు గ్లోబల్ స్థాయిలో పేరు తీసుకురావడంతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే దీనికి సీక్వెల్ రానుందని మేకర్స్ ప్రకటించగా, తాజాగా ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ బయటకు...
Read More...