వెంకటాపురంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
On
వెంకటాపురం, నూగురు, జనవరి 20,(డిడి 9 వార్త):
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, బీసీ మరిగడం సంఘాలు తదితర సంఘాలు, సీనియర్ రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్మల మోహన్, గుండముల కిరణ్, దుర్గా రవి, లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 15
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

