#district-sp-akhil-mahajan-ips-inspected-the-both-circle-office
Telangana 

బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.

బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.   సర్కిల్ పరిధిలో ఆర్థిక నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి.   అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.పాత నేరస్తులపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి.మహారాష్ట్రతో సరిహద్దుగా ఉన్నందున అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, వ్యాపారం, పండించడం, సేవించడం పూర్తిగా నిర్మూలన చేయాలి.
Read More...