#emmally-honoring-the-navya-memo-won-by-the-mbbs-seat
Telangana 

ఎంబిబిఎస్ సీటు సాధించిన నవ్య జ్ఞాపిక ను సన్మానించిన ఎంమ్మెల్యే

ఎంబిబిఎస్ సీటు సాధించిన నవ్య జ్ఞాపిక ను సన్మానించిన ఎంమ్మెల్యే వాజేడు,సెప్టెంబర్ 25,(డిడి9 వార్త):భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంబిబిఎస్ సీటు సాధించిన ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన తల్లడి యశోద,శేషయ్యల కుమార్తె తల్లాడి నవ్య జ్ఞాపిక ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఉన్నత విద్యావకాశాన్ని సొంతం చేసుకున్న నవ్య జ్ఞాపిక...
Read More...