#errolla-naresh-brought-the-begging-people-to-the-path-of
Telangana 

బిక్షటనం చేస్తున్న వారిని స్వయం ఉపాధి దారిలోకి తీసుకువచ్చిన ఎర్రోళ్ల నరేష్

బిక్షటనం చేస్తున్న వారిని స్వయం ఉపాధి దారిలోకి తీసుకువచ్చిన ఎర్రోళ్ల నరేష్ ఎల్లారెడ్డి, నవంబర్ 14(డిడి9 వార్త) :   సైన్య సేన ఆధ్వర్యంలో రోడ్డుపై బిక్షటనం చేస్తూ జీవనం సాగిస్తున్న పలువురిని ప్రోత్సహించి, వారికి స్వయం ఉపాధి కల్పించే సేవా కార్యక్రమాన్ని ఎర్రోళ్ల నరేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన నిర్వహించబడగా, మొత్తం 15 మందికి చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించేలా ఆర్థిక
Read More...