#exit-polls-ban-on-jubilee-hills-by-election
Telangana  హైదరాబాద్ 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్‌ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ECI) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడం,...
Read More...