#extensive-checks-with-narcotic-sniffer-dog-in-eturu-nagar
Telangana 

ఏటూరు నాగారంలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ తో విస్తృత తనిఖీలు

ఏటూరు నాగారంలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ తో విస్తృత తనిఖీలు ఏటూర్ నాగారం నవంబర్17 (డిడి 9 వార్త)   ఏటూరునాగారం మార్కెట్ ఏరియాలో అన్ని కిరాణా షాపులలో స్థానిక ఎస్.ఐ రాజకుమార్, నరేష్ లు వారి సిబ్బందితో నార్కోటిక్ స్నిపర్ డాగ్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఎవరైనా గంజాయి,  మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు మరియు చిన్నపిల్లలకు గుట్కా సిగరెట్లు అమ్మినచో కఠిన చర్యలుఎవరైనా...
Read More...