#lets-keep-up-the-fighting-spirit
Telangana 

పోరాటా స్ఫూర్తిని కొనసాగిద్దాం

పోరాటా స్ఫూర్తిని కొనసాగిద్దాం ఏటూరునాగారం,నవంబర్ 15(డిడి9 వార్త) గారం మండల కేంద్రంలోని కొమరం భీమ్ జంక్షన్‌ లో ఈ రోజు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రతిమకు ఘనంగా నివాళులు అర్పించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ మాట్లాడుతూ.. “పాతికేళ్ల వయస్సులోనే బిర్సా ముండా...
Read More...