#massive-checks-on-food-stores
Telangana 

ఆహార దుకాణాలపై భారీ తనిఖీలు

ఆహార దుకాణాలపై భారీ తనిఖీలు కామారెడ్డి,నవంబర్ 15(డిడి9 వార్త) : ఆహార భద్రత నియోజిత అధికారి బి. శిరీష, ఆహార భద్రత అధికారి జి. విక్రమ్ తో కలిసి కమారెడ్డి జిల్లాలోని పలు ఆహార దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలు గుర్తించబడినందున, సంబంధిత దుకాణదారులకు మెరుగుదల నోటీసులు జారీ చేయబడ్డాయి.అధికారులు ఆహార వ్యాపార నిర్వహకులకు అన్ని లేబులింగ్...
Read More...