#medchal-town-planning-officer-in-acb-trap
Telangana  హైదరాబాద్ 

ఏసీబీ వలలో మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారి

ఏసీబీ వలలో మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారి    హైదరాబాద్,సెప్టెంబర్ 27,(డిడి9 వార్త): మేడ్చల్ జిల్లాలో అవినీతి బహిర్గతమైంది. ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల బారిన పడ్డారు. సమాచారం ప్రకారం, ఒక వెంచర్‌కు అనుమతి కోసం ఆయన రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.1 లక్ష అడ్వాన్స్...
Read More...