#mla-who-started-grain-purchase-center
Telangana 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ అన్నదాతలు ఎంతో కష్టపడి పండించిన పంటను  తీసుకొచ్చిన వెంటనే  అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. రైతులు కూడా ధాన్యం కొనుగోలు...
Read More...