#mobiles-handed-over-by-the-police
Telangana 

మొబైల్స్ అప్పగించిన పోలీసులు

మొబైల్స్  అప్పగించిన పోలీసులు  మహాదేవపురం నవంబర్ 19  (డిడి 9 వార్త) :  భూపాలపల్లి జిల్లా మహదేవ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం గ్రామానికి చెందిన  మామిడాల పోచాలు,  పెద్దంపేట గ్రామానికి చెందిన బిసుల శ్రీనివాస్ లు  తమ మొబైల్స్ ను పోగొట్టుకున్నారు. ఈ ఈ విషయమై మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో వారు దరఖాస్తు ఇవ్వగా, పోలీసు...
Read More...