#mulugu-ssi-constable-in-acbs-net-while-taking-bribe-of
District's  Telangana 

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..! ములుగు,నవంబర్ 12,(డిడి9 వార్త): ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు...
Read More...