#nmms-2025-exam-will-be-conducted-on-23-november-in
Telangana 

NMMS 2025 పరీక్ష తెలంగాణలో 23 నవంబర్ నిర్వహణ

NMMS 2025 పరీక్ష తెలంగాణలో 23 నవంబర్ నిర్వహణ కామారెడ్డి,నవంబర్ 15(డిడి9 వార్త) : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కాం-మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష 2025 లోని తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష 23 నవంబర్ 2025, ఆదివారం ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడుతుంది.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌ను 15 నవంబర్ 2025 నుండి రాష్ట్ర...
Read More...