#painting-competitions-on-“how-to-save-nature”-under-the-auspices
Telangana 

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అంశంపై చిత్రలేఖన పోటీలు

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అంశంపై చిత్రలేఖన పోటీలు బాన్సువాడ,నవంబర్ 17(డిడి9 వార్త) : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ZPHS బరంగేడ్గి పాఠశాలలో ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితాలే రమేష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విజేతలకు ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లయన్స్...
Read More...