#power-interruption-in-bhadrachalam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భద్రాచలం లో విద్యుత్ అంతరాయం
Published On
By Dd news
కుర్రాజుల గుట్ట సబ్స్టేషన్ పరిధిలో గల అశోక్ నగర్ ఫీడర్ ఈరోజు
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటలు ట్రీ కటింగ్ మరియు మెయింటెనెన్స్ కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును. ఇండస్ట్రియల్ ఏరియా, డబల్ బెడ్ రూమ్ సైడ్, నన్నపనేని మోహన్ స్కూలు దగ్గర, వెన్నెల హాస్పిటల్ సైడ్, మరియు ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర వద్ద, గీతాంజలి హోటల్ వద్ద, మరియు బస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును దయచేసి గమనించి, మా యొక్క సంస్థకు సహకరించగలరనీ అధికారుకు తెలిపారు.

