#release-of-local-bodies-election-schedule-in-telangana
Telangana  హైదరాబాద్ 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల హైదరాబాద్‌,సెప్టెంబర్ 29,(డిడి9 వార్త):తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. అక్టోబర్‌ 9న అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి. అక్టోబర్‌ 23, 27 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించగా, నవంబర్‌ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు....
Read More...