గోశాలకు రూ.10 వేల పశుగ్రాసం అందజేత
On
బీర్కూర్, మే 01(డిడి9 వార్త):
బీర్కూర్ గ్రామానికి చెందిన యువకుడు పిట్లం అశోక్ (బంగారం)గొప్ప మనసు చాటుకున్నారు. రూ.10,000 విలువైన పశుగ్రాసాన్ని బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గోశాలకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు.పశుసంరక్షణకు యువత ముందుకు రావాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పలువురు పేర్కొన్నారు.బీర్కూర్ యువకులకు పిట్లం అశోక్ ఈ సేవ స్పూర్తిదాయకంగా నిలిచింది.
Views: 95
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

