#santhosh-reddy-who-donated-blood-for-the-46th-time-on
Telangana 

కుమారుడి జన్మదినం సందర్భంగా 46వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి

కుమారుడి జన్మదినం సందర్భంగా 46వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి కామారెడ్డి,నవంబర్ 18(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెబిసి రక్తనిధి కేంద్రంలో సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి తన కుమారుడు సామల కియాన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 46వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను రక్తనిధి కేంద్ర అధికారులు అభినందించారు.ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్...
Read More...