#sarapaka-burgampadu-highway-on-the-car
Telangana 

సారపాక–బూర్గంపాడు హైవేపై కారు బోల్తా

సారపాక–బూర్గంపాడు హైవేపై కారు బోల్తా    - అతి పెద్ద ప్రమాదం తప్పింది   బూర్గంపాడు సెప్టెంబర్ 20 డిడి 9 వార్త సారపాక నుండి బూర్గంపాడు దిశగా వెళ్తున్న కారు, రెడ్డిపాలెం మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కారులో ప్రయాణిస్తున్న వారు ఐటీసీ కాంట్రాక్టుగా గుర్తించబడ్డారు. సహాయకులు
Read More...