#students-should-avoid-intoxicating-drinks
Telangana 

విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి స్టేడియంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు.కలెక్టర్ ప్రసంగంలో, “విద్యార్థులే దేశానికి వెన్నుముక, నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి...
Read More...