#the-supreme-court-is-a-key-judgment-on-bc-reservation
Telangana  హైదరాబాద్ 

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు హైదరాబాద్,అక్టోబర్6,(డిడి9 వార్త) బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది హైకోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.    ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లపై కొనసాగుతున్న రాజకీయ, సామాజిక చర్చలకు సుప్రీంకోర్టు గీత వేసినట్టైంది.    సామాజిక న్యాయం,...
Read More...