#the-thieves-in-bhadrachalam
Telangana  భద్రాచలం 

భద్రాచలంలో దొంగల బీభత్సం

భద్రాచలంలో దొంగల బీభత్సం అక్టోబర్ 7, (డిడి 9 వార్త): ​భద్రాచలం పట్టణంలో దొంగల వరుస దాడులు స్థానికులను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో అమ్మవారి ఆలయాలు, మండపాలను లక్ష్యంగా చేసుకొని రెండు చోరీలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ​తాజాగా, భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న...
Read More...