#training-program-for-writers-in-kamareddy-district-police-office
Telangana 

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైటర్స్ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, పోలీసు శాఖ...
Read More...