#urea-should-be-supplied-immediately-to-dusting-farmers-aiuks
Telangana 

దుమ్ముగూడెం రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి – ఏఐయుకేఎస్ డిమాండ్

దుమ్ముగూడెం రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి – ఏఐయుకేఎస్ డిమాండ్ పత్రికా ప్రకటన దుమ్ముగూడెం రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందించాలి పత్తి కింటాకు 10.075 నిర్ణయించాలి అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ పిలుపు 2025 సెప్టెంబర్ 16 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపండి ఈ సందర్భంగా అయితే రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను అడవి రామవరంలో ఆవిష్కరించడం జరిగింది...
Read More...