#we-will-not-tolerate-if-the-development-is-hindered-–

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం – బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం – బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ బాన్సువాడ,నవంబర్ 12(డిడి9 వార్త) : బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ఎవ్వరూ చేసిన సహించెది లేదని  బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం దుర్కి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఎమ్మెల్యే పోచారం...
Read More...