#why-are-the-unprecedented-movements
Telangana  భద్రాచలం 

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.?

సిగ్గు...సిగ్గు..! తెగింపు లేని ఉద్యమాలు ఎందుకు.? అక్టోబర్ 13 ( DD9వార్త ) వెంకటాపురం : భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ రహదారులు దెబ్బతింటున్నాయంటూ  తెగింపుతో కూడిన ఉద్యమాన్ని చేశారు లారీలు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు అధికార దిగి వచ్చారు....
Read More...