#women-should-stand-as-maharans-minister-sitakka
Telangana  హైదరాబాద్ 

మహిళలు మహారాణులుగా నిలవాలి – మంత్రి సీతక్క

మహిళలు మహారాణులుగా నిలవాలి – మంత్రి సీతక్క హైదరాబాద్, సెప్టెంబర్ 20: యూసుఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ లు హాజరయ్యారు.    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రతి మహిళ మహారాణిగా నిలబడేలా సీఎం...
Read More...