తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారులు వి.హెచ్. హనుమంతరావును కలిసిన అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్
On
బాన్సువాడ, మే 08(డిడి9 వార్త):
హైదరాబాద్‌లో నూతనంగా తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారుగా నియామకమైన వి.హెచ్. హనుమంతరావుని తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ప్రదీప్ పటేల్ కూడా పాల్గొన్నారు.నూతన బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు కి శుభాకాంక్షలు తెలియజేసిన కాసుల బాల్‌రాజ్ బీసీల అభ్యున్నతికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పరస్పరం పలు సామాజిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
Views: 9
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

