అంగన్‌వాడీ కేంద్రానికి 15 కుర్చీలు విరాళంగా అందజేసిన బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్

బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామ అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నారుల సౌకర్యార్థం 15 కుర్చీలను బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్ విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ల సాయికిరణ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్, బీజేపీ కార్యకర్తలు శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన సామగ్రిని అందించిన పుల్కాటి మల్లేష్‌కు అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 48
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు