సర్ సర్వేను 100% పూర్తి చేసిన చించొల్లి గ్రామ బీఎల్వో కు అభినందించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి.

బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని చించొల్లి గ్రామంలో ప్రత్యేక ఇంటింటి సర్వే (సర్)ను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన గ్రామ బీఎల్వో మంజుల ని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అభినందించారు.విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధతతో పనిచేసి సర్వేను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేసినందుకు మంజులని ప్రశంసించారు.ఇదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆర్డీవో సూచించారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మంజుల కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె కృషి ఇతర బీఎల్వో లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు.ఈకార్యక్రమంలో తహశీల్దార్ సవాయిసింగ్,బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ,ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఉన్నారు.

Views: 53
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు