కొడిచర్ల గ్రామంలో కెసిఆర్, బాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు
On
పోతంగల్ ఫిబ్రవరి 17 (డీడీ9 వార్త): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరిగిందని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హకీమ్, సుదం నవీన్, ఆరిఫ్, ఇస్మాయిల్, సురేష్ పటేల్, కోటగిరి హనుమంతు, జంగం సాయిలు తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 21
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

