నూతన తహసీల్దార్ సవాయి సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రేస్ నాయకులు
On
బీర్కూర్ :
బీర్కూర్ మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సవాయి సింగ్ ని బీర్కూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆశయాన్ని వారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు శశికాంత్, విఠల్, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, అవరి గంగారాం, ప్రశాంత్,వార్డు మెంబర్లు మహేష్, రఘు, ఆనంద్,హైమద్, మధు, శంకర్, అప్సర్ నాందేవ్ సర్, పృథ్వీ,మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.తహసీల్దార్ సవాయి సింగ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Views: 119
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

