బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ*

బీర్కూర్,మర్చి 02(డిడి9 వార్త): బీర్కూర్ కు చెందిన కొత్తపల్లి గంగామణికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00,116 విలువైన చెక్కును సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని గంగామణికి అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, యువజన నాయకులు మియాపురం శశికాంత్, వార్డు సభ్యులు రఘు, మహేష్, ఆనంద్, భాస్కర్, మద్నూర్ శంకర్, మెంటే మధు, అశోక్, పవన్, సత్యకిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వం ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని వారు పేర్కొన్నారు.

Views: 66
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు