షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

వాజేడు,సెప్టెంబర్ 14,(డిడి9 వార్త)
షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం అయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది 
వివరాల్లోకి వెలితే ములుగు జిల్లా,వాజేడు మండలం పరిధి లోని కొప్పుసూరు గ్రామంలో రొడ్డ మహేష్ రేవతి లు నివసించే రేకుల ఇల్లు శనివారం రాత్రి 10గంటల సమయంలో షాట్ సర్క్యూట్ సంభవించి దగ్ధం అయ్యింది,దీంతో వారికీ నిలువ నీడ లేకుండా పోయింది, విద్యుత్ అధికారులు ఎఇ హర్షిత్ ,రెవెన్యూ అధికారి కుమారస్వామి కి గ్రామస్థులు తెలియజేయగా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తామని తెలియజేసేరు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యాలని బాధితులు కోరుతున్నారుWhatsApp Image 2025-09-14 at 10.56.42_ad590236

Views: 210

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు