భద్రాద్రి లో కార్పొరేషన్ చైర్మన్లు 

భద్రాద్రి లో కార్పొరేషన్ చైర్మన్లు 

భద్రాద్రి లో కార్పొరేషన్ చైర్మన్లు 
డిడి 9వార్త భద్రాచలం
 భద్రాచలంలో రెండు కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింతిరాల రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నా గారిగిరి ప్రీతం అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు

Views: 46

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు