అశ్వారావుపేట నియోజకవర్గంలో జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కమల్లు పర్యటనను విజవంతం చేద్దాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం. వీరయ్య

అశ్వారావుపేట నియోజకవర్గంలో జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కమల్లు పర్యటనను విజవంతం చేద్దాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో సెప్టెంబర్ 3న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొనబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం. వీరయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా అన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ –
➡️ మండల ప్రెసిడెంట్లు
➡️ టౌన్ ప్రెసిడెంట్లు
➡️ మాజీ సర్పంచులు
➡️మాజీ ఎంపీటీసీలు, మాజీ  జడ్పీటీసీలు,కౌన్సిలర్లు
➡️ కాంగ్రెస్ సీనియర్ నాయకులు
➡️ యువజన కాంగ్రెస్ నాయకులు
➡️ మహిళా కాంగ్రెస్ నాయకులు
➡️ INTUC,NSUI మరియు అనుబంధ సంఘాల నాయకులు
➡️ కార్యకర్తలు, అభిమానులు
అందరూ ఏకతాటిపైకి వచ్చి  ముఖ్యమంత్రి  బహిరంగ సభను జయప్రదం చేయాలని *పొదెం. వీరయ్య తెలియచేశారు.

Views: 7

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు