గురుకుల కళాశాలకు ఫైర్ సేఫ్టీ సిలిండర్ విరాళం

బీర్కూర్, మార్చి 14(డిడి9 వార్త):

బీర్కూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల కళాశాలకు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూ.5,000 విలువైన ఫైర్ సేఫ్టీ సిలిండర్‌ను బీర్కూర్ యువ నాయకుడు మియాపురం శశికాంత్ శనివారం విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ రఘు, యువకులు బాలకృష్ణ, అశోక్, మేఘనాథ్ పాల్గొన్నారు. కళాశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ విరాళదాత మియాపురం శశికాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాసంస్థల్లో భద్రతా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు భద్రతపై అవగాహన పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

Views: 27
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు