#dr-ys-rajasekhara-reddy-congress-black-presidents-chidam-sambasivarao
Telangana 

పేద ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి - కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడం సాంబశివరావు

పేద ప్రజల ఆరాధ్య  దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి - కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడం సాంబశివరావు ములుగు జిల్లా వెంకటాపురం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటాపురంలో ఘనంగా నివాళి   వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల నిశ్శబ్ధ ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ఆర్ ఈ...
Read More...