బీర్కూర్‌లో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

బీర్కూర్‌లో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

బాన్సువాడ, జూలై 25(డిడి9 వార్త):

ఏకలవ్య జయంతి సందర్భంగా బీర్కూర్ ప్రధాన కూడలి గాంధీ చౌక్‌లో శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జై ఏకలవ్య.. జై జై ఏకలవ్య అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏకలవ్య ఆదివాసీ, గిరిజన సమాజానికి ఆదర్శప్రాయుడని, గురుభక్తి, అంకితభావం, పట్టుదలకు ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.యువత ఏకలవ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్య, క్రీడలు, అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈIMG-20260725-WA0031~2 కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ యామ రాములు, ఉపసర్పంచ్ పరమేష్, యువజన నాయకులు మియాపురం శశికాంత్, ఆత్మ కమిటీ సభ్యులు శంకర్, నాయకులు బస్వరాజ్ పటేల్, మాజీ సర్పంచ్ సానెపు గంగారాం, మేకల విట్టల్, పృథ్వి గౌడ్, విజయ్, ఎరుకల సంఘ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 53
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు