#famous-poet-writer-andeshree-kanmoota-passed-away
Telangana  హైదరాబాద్ 

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత హైదరాబాద్‌, నవంబర్‌ 10 (డిడి9 వార్త): తెలంగాణ గీతం “జయ జయహే తెలంగాణ, జయ హో తెలంగాణ” రచయితగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఉదయం 7.25 గంటలకు వైద్యులు...
Read More...