తెలంగాణ మోటార్ రివైండింగ్ ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

బీర్కూర్, ఏప్రిల్ 18 (డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలో తెలంగాణ మోటార్ రివైండింగ్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు సేవా కార్యక్రమంలో భాగంగా ముందుకు వచ్చారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు షేక్ ముఖ్యం, రాష్ట్ర సమన్వయకర్త షబ్బీర్ బాయ్, మండల అధ్యక్షులు మైముద్, ఉపాధ్యక్షులు జి గంగాధర్, రబ్బానీ తదితర సభ్యులు కలిసి ఎండి ఆసిఫ్‌కు రూ.12,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అవసరమైన సమయంలో పరస్పరం తోడ్పాటు అందించుకోవడం యూనియన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. సభ్యుల ఐక్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.

Views: 151
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు