#good-news-in-the-mega-family-father-varun-tej
Cinema  Telangana  హైదరాబాద్ 

మెగా కుటుంబంలో శుభవార్త – తండ్రైన వరుణ్ తేజ్

మెగా కుటుంబంలో శుభవార్త – తండ్రైన వరుణ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ జీవితంలో కొత్త ఆనందం చేరింది. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్త వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. మెగాస్టార్ ...
Read More...