#life-electro-herbal-hospital-siege-in-bhadrachalam-without-permission
Telangana  భద్రాచలం 

భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.

భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్. భద్రాచలం సెప్టెంబర్ 9  ( డిడి 9 వార్త ) ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం.   భద్రాచల పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడిపిస్తున్న జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అదనపు...
Read More...