సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
On
బాన్సువాడ,జూన్ 26(డిడి9 వార్త): ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్) ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దామరంచ, బీర్కూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, దామరంచ సర్పంచ్ బోయిని శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల విట్టల్, యువనాయకులు శశికాంత్, కొరిమె రఘు తదితరులు పాల్గొన్నారు.
Views: 29
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

