#ramalayam-vidha-complex-mump-cpm-is-outraged-due-to
Telangana  భద్రాచలం 

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం భద్రాచలం సెప్టెంబర్ 27  డిడి 9 వార్త భద్రాచలం పట్టణం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా, పట్టణంలోని రామాలయం విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం ముంపుకు గురైంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా విమర్శించింది.పట్టణ కార్యదర్శి గడ్డం...
Read More...