#ritu-entering-the-house-romance-on-the-first-day
Cinema 

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కి కూడా అవకాశం కల్పించారు. మొదట 13 మంది సామాన్యులను అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి,...
Read More...