#sparrow-is-the-symbol-of-environmental-balance-minister-vivek
Telangana  హైదరాబాద్ 

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం – మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం  – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్-సన్ సిటి,సెప్టెంబర్20,(డిడి9 వార్త):ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన 3కే రన్ ను రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి సరోజన గారు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ...
Read More...